సిరిసిల్ల జిల్లాలో తీన్మార్ మల్లన్న నాలుగున పర్యటన
తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది
తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న రాజన్న సిరిసిల్ల జిల్లా మర్చి 4 తేదీ న పర్యటన వున్నా సందర్బంగా దిశా నిర్దేశం చేసుకొని ముఖ్య నాయకులు పాలొగొన్నారు.