సిరిసిల్లజిల్లాగవర్నమెంట్ స్కూల్ పిల్లలకు సరిపోనిపౌష్టికాహారం
రాజన్న సిరిసిల్లజిల్లా కుసంబంధించిన గవర్నమెంట్ స్కూళ్లలో చాలీచాలని భోజనం పేరుకు మాత్రం నాణ్యమైన భోజనం పెడుతున్నామంటున్న ప్రభుత్వం
అబద్ధపు ప్రచారాలతో
ఎంత మెరుగులు అద్దిన
నిజం ఎన్నటికీ దాగదు
కనీస వసతులు లేక
తల్లడిల్లుతున్న ప్రభుత్వ బడులు
ప్రభుత్వ బడులలో
పేద పిల్లలకు పౌష్టికా ఆహారం
పెట్టలేని దుస్థితి
పేరుకు మాత్రమే మెనూ
ఆచరణలో మాత్రం అంతే చదువుల తల్లి సరస్వతి సాక్షిగా
ప్రభుత్వ బడులపై జరుగుతున్న వ్యాపారం అధికారుల సైతం నోరు మెదపకుండా అదేమీ లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు
పేద పిల్లల గంజి మెతుకుల పైన
కాసులు దండుకునేవారు
ఎన్నటికీ బాగుపడరు
ఇప్పటికైనా విద్యాశాఖ మధ్యాహ్న భోజనం పై ఎంక్వయిరీ చేసి పిల్లలకు నాణ్యమైన భోజనం అందాల చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.