logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నేడు బాలికలకు ఫ్రీగా HPV వ్యాక్సిన్ పంపిణీ *తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ హెచ్ పి వి వ్యాక్సిన్ ను హైదరాబాద్ కోఠిలో ప్రారంభించనున్నారూ

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** ఫిబ్రవరి 28***( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)


నేడు(శనివారం) బాలికలకు ఫ్రీగా HPV వ్యాక్సిన్ పంపిణీ

*తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్ పి వి వ్యాక్సిన్ ను హైదరాబాద్ కోఠిలో ప్రారంభించనున్నారు

ఫిబ్రవరి 28,

నేడు(శనివారం) బాలికలకు ఫ్రీగా HPV వ్యాక్సిన్ పంపిణీ

సర్వైకల్ క్యాన్సర్ కేసులను కట్టడి చేసేందుకు శనివారం 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో జాతీయస్థాయి టీకా కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఏపీలో సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా రావివలసలో, తెలంగాణలో మంత్రి రాజనర్సింహ హైదరాబాద్ కోఠిలో ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 6.75 లక్షల మంది బాలికలకు పంపిణీ చేస్తారు.

105
2988 views

Comment