logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విజయదేవరకొండ వివాహానికి OBC నాయకుల శుభాకాంక్షలు

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తాండ్రపాపారాయ వారసుడు, సినీ నటుడు విజయ్ దేవరకొండ వివాహం చేసుకున్న సందర్భంగా 29 రాష్ట్రాల OBC ప్రజల తరపున పోతాల ప్రసాద్ నాయుడు, సాంబంగి రమేష్ నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఆల్ ఇండియా OBC జ్యోతిరావు పూలే అసోసియేషన్ అధ్యక్షుడు, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేషనల్ వర్కింగ్ అధ్యక్షుడు పోతాల ప్రసాద్ నాయుడు రాజేంద్రనగర్, న్యూఢిల్లీ నుంచి ఈ సందేశాన్ని జారీ చేశారు. మాజీ ఐటీ నిపుణుడు, VVV సామాజిక-రాజకీయ కార్యకర్త సాంబంగి రమేష్ నాయుడు బొబ్బిలి, విశాఖపట్నం సమీప ప్రాంతం నుంచి న్యూఢిల్లీలో ఈ శుభాకాంక్షలు తెలియజేశారు.

14
1230 views

Comment