logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చిన్నారిహత్యకేసులో నిందుతులనువెంటనే అరెస్ట్ చేయాలి

నాగర్ కర్నూల్ కుమ్మేరా గ్రామం లో జరిగిన సంఘటన లో మౌనిక కు తక్షణమే న్యాయం చేయాలనీ పెత్తం దారులను వెంటనే చట్టపరంగా శిక్షించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట్ మండల కేంద్రంలో అన్ని కులసంఘాల ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో నిర్వహించి వెంటనే న్యాయం చేయాలనీ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పాల్గొన్నవారు టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు వరస కృష్ణహరి, కనపురం లక్ష్మణ్, ఎడ్ల రాజ్ కుమార్, కదిరే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

129
3834 views

Comment