logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అంగన్వాడి కేంద్రం తనిఖీ చేసిన కార్పొరేటర్ స్వప్న

కొత్తగూడెం చిట్టి రామవరం అంగనవాడి పూర్వ ప్రాథమిక పాఠశాల సందర్శించిన 19వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ స్వప్న శంకర్ నాయక్. ఎంతమంది పిల్లలు ఉన్నారు అంగన్వాడి లో ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ స్వప్న.

60
3480 views

Comment