logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మార్చి 1 నుంచి అందుబాటులోకి 'RailOne' యాప్*

జర్నలిస్ట్ : మాకోటి మహేష్

*💥మార్చి 1 నుంచి అందుబాటులోకి 'RailOne' యాప్*

భారతీయ రైల్వే శాఖ మార్చి 1, 2026 నుంచి UTS మొబైల్ యాప్ను మూసివేసి, దానిని కొత్త Railone యాప్తో భర్తీ చేయనుంది. దీనిద్వారా అన్ని టికెట్-బుకింగ్ సర్వీసులు ఒకే ప్లాట్ఫాంలోకి వస్తాయి. RailOne రిజర్వ్, అర్రిజర్వ్ టికెటింగ్, లైవ్ ట్రైన్ స్టేటస్, జర్నీ ప్లానింగ్, డిజిటల్ చెల్లింపులకు ఇది మద్దతు ఇస్తుంది.

వినియోగదారులకు సజావుగా, ఏకీకృత ప్రయాణ బుకింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

0
99 views

Comment