logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చిన్నారిఅత్యలో అంతకులనుఅరెస్టు చేయనిపోలీసులు

కుమ్మెర గ్రామంలో నాగర్ కర్నూల్ జిల్లా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు కుల అహంకారం నెత్తికెక్కిబీసీ అయిన చాకలి కుటుంబాన్ని దేవాలయ ప్రవేశం నిరాకరణ కులహింస శిశు హత్య అత్యంత దీనమైన చర్య కుల అహంకార ద్రోహులను అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ ఎం ఎస్పి రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఖండిస్తూ
ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ
మల్లన్న జాతర సందర్భంగా ఒక వెనుకబడిన వర్గానికి చెందిన ప్రవేశించనివ్వకుండా అడ్డుకోవడం వారిపై కుల పరంగా దాడి జరగడం ఆ హింసలోరెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం ఎంత విషాదకారం దీన్ని ప్రతి ఒక్కరు ఖండించదగిన ఘటన అండగా నిలబడవలసిన అవసరం ప్రతి ఒక్క మానవతావాదులకు ఉన్నది
చాకలి చంద్రకళ కుటుంబం దర్శనం వద్ద వారి అడ్డుకొని పూల సూచనలు చేస్తూ దాడి చేయడం క్షమించరాని నేరం ఈ దర్శనం ప్రస్తుతం వివరంగా గాయపడి తర్వాత మరణించడం జరిగింది మన సమాజానికి తీవ్రమైన మచ్చ
ఇది కేవలం ఒక క్రిమినల్ ఘటన మాత్రమే కాదు భారత రాజ్యాంగము హామీ ఇచ్చిన సమానత్వం గౌరవం ఆరాధన స్వేచ్ఛ మరియు మానవ హక్కులపై జరిగిన తీవ్రమైన దాడి
ఈ ఘటనపై హోం మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి పోలీసులు మరియు రాష్ట్ర యంత్రాంగం తక్షణము స్పందించకపోవడం అత్యంత ఆందోళనకరం
మూడు నెలల క్రితం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ మాదిగ బిడ్డను అకారణంగా పోలీసులు చిత్రం హింసలు పెట్టి ప్రాణాలు తీసినారు దానిమీద ఎమ్మార్పీఎస్ పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటం జరుగుతూనే ఉన్నది అక్కడ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేతో సహా ఒక ఎస్సై రెడ్డి కాబట్టి అతన్ని కాపాడుకోవడం కొరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు
ఇక్కడ కూడా జరిగిన ఉన్నతమైన పోలీస్ అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పుతూ కేసును నీరు గారిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడుతున్నది వాళ్ళ మాటలను బట్టి
రెండు నెలల పసి బిడ్డమరణానికి కారకులైనఎంతమందైతే కారకులు అయినారు వాళ్ళందరినీ వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ డిమాండ్ చేస్తుంది
పోలీసులనిర్లక్ష్యంపై ప్రభుత్వమే బాధ్యత వహించాలి బాధ్యత కుటుంబానికి రక్షణ న్యాయం మరియు పునర్వాసం కల్పించాలి మిత్రులకు ప్రజాస్వామ్య సమాజంలో ఎలాంటి స్థానం లేదు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఇలాంటి సంఘటనలు పునరుద్ధం కాకుండా ప్రభుత్వం యంత్రాన్ని నేర్తుల పట్ల కట్టిన వైకిరి గ్రహించడం ద్వారానే పౌరులకు భరోసా ఇచ్చినట్టు అవుతుంది
బాధితుల ఫిర్యాదునిర్లక్ష్యం చేసిన పోలీసులను తొలగించాలనిఎమ్మార్పీఎస్ఎంఎస్పి డిమాండ్ చేస్తుంది
ఇట్లు
కానాపురం లక్ష్మణ్ మాదిగ ఎంఎస్ టి జిల్లా అధ్యక్షులు రాజన్న సిరిసిల్ల జిల్లా.

15
375 views

Comment