ఎమ్మెల్యేలతో కలిసి కళ్యాణి లక్ష్మి చెక్కు అందజేసిన సర్పంచ్ కళ్యాణి
కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్తగూడెం (37), లక్ష్మీదేవిపల్లి (72), చుంచుపల్లి (21), సుజాతనగర్ 38) మండలాల కల్యాణ లక్ష్మి/షాదిముబారక్ లబ్దిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు లబ్బీదరులకు అంద చేసినారు. ఈ సందర్భంగా గౌతమ్ పూర్ నుండి ఎమ్మెల్యే సర్పంచ్ సపావత్ కళ్యాణి చేతుల మీదుగా కల్యాణలక్ష్మి చెక్కు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందుకున్న లబ్ధిదారులు కొప్పుసెట్టి సత్యవాణి పాల్గొన్న మేయర్ డిప్యూటీ మేయర్ గ్రంధాలయ చైర్మన్ ఎమ్మార్వో సీపీఐ నాయకులు సపవత్ సురేష్.