గ్రామఅభివృద్ధినిచేసేలా కృషిచేస్తా సర్పంచ్
బావుసాయిపేట గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా,
డ్రైనేజీ సమస్యపై ఎమ్మెల్యేతో మాట్లాడిన సర్పంచ్,
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా సర్పంచ్ షేక్ యాస్మి న్ పాషా మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను అన్ని తొందర్లోనే తీర్చుత అంటూ గ్రామస్తులకు పూర్తి భరోసానిచ్చింది ప్రధానంగా ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య వెంకట్రావు పల్లెలో ఉన్నటువంటి బ్రిడ్జి సమస్య రోడ్ల సమస్య ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎమ్మెల్యేతో మాట్లాడి ఊరికి సంక్షేమ పథకాలు అన్ని తీసుకువస్తానని సర్పంచ్ అన్నారు.