logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మహిళ అదృశ్యం పై ఫిర్యాదు చేసిన భర్త

మహిళ అదృశ్యం

చండ్రుగొండ, ఫిబ్రవరి 22 (ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
మండల పరిధిలోని తిప్పనపల్లి తండా నివాసి ధరావత్ కృష్ణవేణి (36y) అంగన్వాడి టీచర్
(w/o వెంకన్న ) శనివారం అంగన్వాడి స్కూల్ డ్యూటీకి వెళ్లిందని ఇంటికి రా లేదని భర్త వెంకన్న ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మిస్సయిన ధారావత్ కృష్ణవేణి ఆచూకీ కొరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

226
6350 views

Comment