logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నీటిఇబ్బందినితీర్చిన సర్పంచ్

మంచినీటి కొరతను తీర్చిన పాలకవర్గం,

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమ్మాల గ్రామంలో కాలనీలో మంచినీటి కొరతను తీర్చేందుకు పాలకవర్గం కొత్తగా బోరు వేయించి మోటారు బిగించి ప్రజలకు మంచినీటిని అందించారు ఇందులో పాల్గొన్నవారు సర్పంచ్ శరవిందు ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

28
1144 views

Comment