విద్యాధరపురం APSRTC డిపోను ఖాళీ చేసి ఎలక్ట్రిక్ బస్సుల మెయింటెనెన్స్ సెంటర్‌గా మార్చనున్నారు.
APSRTC కీలక నిర్ణయం విద్యాధరపురం APSRTC డిపోను ఖాళీ చేసి ఎలక్ట్రిక్ బస్సుల మెయింటెనెన్స్ సెంటర్‌గా మార్చనున్నారు. మొత్తం 93 బస్సులను వివిధ డిపోలకు కేటాయించారు. Zero 21 నుంచి ఎలక్ట్రిక్ బస్సులు Pinnacle సంస్థకు నిర్వహణ బాధ్యత,గవర్నర్‌పేట, గన్నవరం, ఉయ్యూరు తదితర డిపోలకు బస్సుల పంపిణీ అయితే డిపోను ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.