logo

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 144 సెక్షన్ అమలు

కామరెడ్డి జిల్లా

బాన్సువాడ పట్టణంలో పోలీసుల భారీ బందోబస్త్ పోలీసుల అదుపులో పలువురు
ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పర్యవేక్షణ
బాన్సువాడ లో రిలయన్స్ మార్ట్ వద్ద జరిగిన ఘటన లో మహిళా ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు.

రిలయన్స్ మార్ట్ వద్ద ఆ వ్యక్తి పై దాడి చేసిన వారిని, రాళ్ళ దాడి చేసిన వారిని గుర్తించిన పోలీసులు
రాళ్ళ దాడి చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం SP రాజేష్ చంద్ర తెలిపారు
వాట్సాప్ ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేసే వారిని గుర్తిస్తున్నాం.
ప్రజలు రోజువారి పనులు చేసుకోవాలి
ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు

105
7099 views