logo

అహోబిలం లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న గంగుల.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వైష్ణవక్షేత్రం అయినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం కొరకు పూర్వం నుండి ఆనవైతిగా 40గ్రామాలకు పారువేట ఉత్సవాలు ముగించుకొని అహోబిలేశుడి కళ్యాణానికి ముస్తాబవుతున దిగువ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి వారిని శుక్రవారం నాడు కర్నూలు పార్లమెంట్ వైఎస్ఆర్సిపి పార్టీ పరిశీలకులు
గంగుల ప్రభాకర్ రెడ్డి దర్శించుకునీ ప్రత్యేక పూజలు చేశారు. వీరి వెంట
ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్
గంధం వీర రాఘవ రెడ్డి కి
ఆలయ అర్చకులు స్వాగతం పలుకుతూ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించారు.ఈ యొక్క దర్శన కార్యక్రమం లో అహోబిలం గ్రామ వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు పాల్గొని స్వామివారిని దర్శించడం జరిగింది

27
2099 views