logo

జర్నలిస్టులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ*......

*జర్నలిస్టులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ*

*ఈనెల 19వ తారీకు లోపు పేర్లు నమోదు చేసుకోవాలి*

*మచ్చా రామలింగారెడ్డి*
*రాష్ట్ర అధ్యక్షులు* *ఆంధ్రప్రదేశ్ వర్కింగ్* *జర్నలిస్ట్ యూనియన్* *జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ*

అనంతపురం జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ టు వీలర్ వాహనం కలిగి ఉన్న వారందరికీ ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు

జిల్లా ఎస్పీ పి జగదీష్ ఇటీవల జిల్లాలో తీసుకున్న అద్భుత నిర్ణయం నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమానికి మద్దతుగా ఎస్పీ మాటలకు అనుగుణంగా జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్మెట్లు ధరించే విధంగా చూడాలన్న లక్ష్యంతో జర్నలిస్టులు ఎవరు రోడ్డు ప్రమాదానికి గురికాకుండా ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు

జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ కార్యక్రమాన్నిఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లాలోని ప్రతి జర్నలిస్టు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మచ్చా రామలింగారెడ్డి కోరారు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో రాప్తాడు, శింగనమల, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం, గుంతకల్, గుత్తి, ఉరవకొండ మండల రిపోర్టర్లు తదితర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, సబ్ ఎడిటర్లు, ప్రింట్ మీడియా, చిన్న పత్రికలు యూట్యూబ్ ఛానల్స్ , సీనియర్ జర్నలిస్టులు, వెటర్న్ జర్నలిస్టులు అందరూవర్కింగ్ జర్నలిస్టులు అందరూ హెల్మెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మచ్చా రామలింగారెడ్డి అన్నారు

ఈనెల19 తారీకు సాయంత్రం ఐదు గంటల లోపు వారి పేర్లు అనంతపురం నగరంలోని అంకుశం పత్రిక కార్యాలయం సప్తగిరి సర్కిల్ వద్దగాని లేదా అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో వారి పేర్లను నమోదు చేసుకుని వచ్చునని మచ్చా రామలింగారెడ్డి అన్నారు

జిల్లా వ్యాప్తంగా పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లాలోని ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి పేర్లను నమోదు చేసుకుని హెల్మెట్ తీసుకోవాల్సిందిగా మచ్చా రామలింగారెడ్డి కోరారు

పేర్లు నమోదు చేసుకున్న వర్కింగ్ జర్నలిస్టుల కు మాత్రమే హెల్మెట్లు ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు

హెల్మెట్ కావాలన్నా వారు నమోదు చేసుకోవాల్సిన వారు ఈ నెంబర్లకి ఫోన్ చేసి వారి వివరాలను నమోదు చేసుకోగలరు ఆధార్ కార్డు మీడియా కార్డు జిరాక్స్ కాపీ అందజేయగలరు

*మచ్చా రామలింగారెడ్డి*
చీఫ్ ఎడిటర్ MRR69tv,
అంకుశం పత్రిక
9849152149
7386958666

*ఎస్ వెంకటేశ్వర్లు*
రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
సెల్ ఫోన్ నెంబర్ 95336 33213

*డి రాజగోపాల్*
సీనియర్ జర్నలిస్ట్
సెల్ ఫోన్ నెంబర్
9705444590

*K విజయ్ రాజు*
సెక్రెటరీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ కొడిమి జర్నలిస్ట్ కాలనీ
9490062555

*ఏపీ జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్*

0
35 views