మోతే గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకుంటున్న సర్పంచ్ పోలేబోయిన సుజాత మరియు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్...*
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా**కరక గూడెం మండలం **
(ఫిబ్రవరి 18)* ఏఐఎంఏ మీడియా ప్రతినిధి,
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రజల పక్షాన నిలబడుతున్న కాంగ్రెస్ నాయకత్వం.
*మోతే గ్రామంలో పర్యటించిన సర్పంచ్ పోలేబోయిన సుజాత మరియు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్...*
బుధవారం (ఈరోజు) కరకగూడెం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మోతే గ్రామంలో పర్యటించి గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి అక్కడ సిబ్బందిని కలిసి పరిస్థితులను పరిశీలించి ఆరోగ్య సంబంధిత సమస్యలను మరియు ప్రజల ఇతర సమస్యలు తెలుసుకున్న సర్పంచ్ *పోలేబోయిన సుజాత* మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
ప్రజల పక్షాన నిలబడే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం మరియు మన అభిమాన నాయకులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నాయకత్వంలో సమస్యలకు త్వరలో పరిష్కారం తీసుకువస్తామని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో
అక్కిరెడ్డి మల్ రెడ్డి సిబ్బంది, గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు..