logo

తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కాపు సీతాలక్ష్మి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పిలుపు


జిల్లా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి కేక్ కట్

తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి కేక్ కట్ చేసే కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరవుతారు.కావున బీఆర్ఎస్ పార్టీ నూతన కార్పొరేటర్లు, మాజీ ఎంపీపీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వివిధ హోదాల మాజీ చైర్మన్లు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, యూనియన్ నాయకులు, కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన మన పార్టీ కార్పొరేట్ అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరుతున్నాను.

1
663 views