ప్రజాసంక్షేమం ఎంఎస్ఎంఈ శక్తి:
ఏపీ బడ్జెట్ పై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్🔥
ప్రజాసంక్షేమం ఎంఎస్ఎంఈ శక్తి:
ఏపీ బడ్జెట్ పై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్🔥
అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర అభివృద్ధి దృష్టితో వికసిత్త భారత్ లక్ష్యంతో 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. అభివృద్ధి తో యువతకు ఉపాధికి రోడ్డు మ్యాప్ ఉంటుందన్నారు. అందరి సహకారంతో వికసిత రాష్ట్రం రూపకల్పనలో విజయం సాధిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
https://youtube.com/shorts/dG1v_j6XFZI?si=yLwq1YtHGmREBW5_
అక్షర సంకేతం ఛానెల్ సబ్ స్క్రైబ్ చేయండి.
#పవన్‌కళ్యాణ్
#APబడ్జెట్
#ప్రజాసంక్షేమం
#MSMEశక్తి
#వికసితభారత్
#ఏపీఅభివృద్ధి
#యువతఉపాధి
#వికసితఏపీ
#ఉపముఖ్యమంత్రి
#కూటమిఫాల్లోవర్స్
#అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ