logo

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తిప్పి కొట్టండి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూణంనేని సాంబశివ రావు

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తిప్పి కొట్టండి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూణంనేని సాంబశివ రావు

దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా ప్రధాన రహదారిపై సిపిఐ ధర్నా నిరసన

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం సిపిఐ చుంచుపల్లి మండల అధ్యక్షుడు వాసిరెడ్డి మురళి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూణంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సవరించి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చింది అన్నారు. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సర్పంచ్ శాంతి శ్రీ ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి జమలయ తదితర జిల్లా నాయకులు మహిళలు పాల్గొన్నారు

10
629 views