గూడూరు నుండి బాలాయపల్లి మండలం గొట్టి కాడు ప్రాథమిక పాఠశాలలో ఈరోజు ఉదయం విధులు నిర్వహణకై టాటా మ్యాజిక్ సెవెన్ సీటర్ లో వెళుతున్న మహిళా టీచర్ హరిత
గూడూరు నుండి బాలాయపల్లి మండలం గొట్టి కాడు ప్రాథమిక పాఠశాలలో ఈరోజు ఉదయం విధులు నిర్వహణకై టాటా మ్యాజిక్ సెవెన్ సీటర్ లో వెళుతున్న మహిళా టీచర్ హరిత గారిని మార్గమధ్యంలో ప్యాసింజర్లు అందరూ తిప్పవరంపాడు అనే గ్రామంలో దిగేసిన తర్వాత మేడం ఒక్కరే ఉన్న కారణంగా కందలి ప్రాంతంలో వాహనాన్ని పక్కన నిలిపి టీచర్ పై దాడి చేసి నగలు డబ్బు దోచుకుని పరారైన డ్రైవర్. తోటి టీచర్ల సహాయంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎంఈఓ 2 మేడం గారు సంఘటన స్థలానికి వెళ్లి మేడమ్ ను పరామర్శించి విచక్షణారహితంగా కత్తితో పొడిచిన కారణంగా రక్తస్రావం అధికమవడంతో మొదట గూడూరుకు మెరుగైన చికిత్స కై నెల్లూరుకు తరలిస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండనించాల్సిన విషయం. సోదర మహిళా టీచర్లు విధి నిర్వహణకై అపరిచిత వాహనాలను ఆశ్రయించకుండా, తమరు ధరించే ఆభరణాల విషయంలో మరింత అప్రమత్తతో ఉండవలసిందిగా పోలీసు వారు కోరుచున్నారు.