*60 కేజీల - జంతు కళేబరాల నుండి తీయబడిన ఫ్యాట్ ఆయిల్ సీజ్*
🔴 ఏలూరు జిల్లా : నూజివీడు :
*60 కేజీల - జంతు కళేబరాల నుండి తీయబడిన ఫ్యాట్ ఆయిల్ సీజ్*
అజరయ్య పేటలో పశువులను వధించి పశుమాంసం విక్రయదారుడు ఐన మస్తాన్ ఇంటి ఆవరణలో..పోలీసులు దాడి చేసి సుమారు 60 కేజీల బరువు గలిగిన జంతు పదార్థాల నుండి తీయబడిన ఫ్యాట్ ఆయిల్ ను స్వాధీనపరచుకున్నట్లు సమాచారం.
లోతుగా దర్యాప్తు చేస్తున్న నూజివీడు టౌన్ పోలీసులు.