నూజివీడులో జంతు కళేబారాల నుండి నూనె తీస్తున్న స్థావరంపై పోలీసులు దాడి
ఏలూరు..
నూజివీడులో జంతు కళేబారాల నుండి నూనె తీస్తున్న స్థావరంపై పోలీసులు దాడి
జంతు కళేబరాలు కొవ్వుతో నూనె తీస్తున్న చేస్తున్న మస్తాన్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్న పోలీసులు
భారీగా కల్తీ నూనె, జంతు కళేబరాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు...
గత కొంతకాలంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జంతు కళేబరాలు కొవ్వును సేకరించి నూనె తయారు చేస్తున్న ముఠా..
స్థానికంగా ఉన్న హోటల్స్ కు, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కల్తీ నూనె సరఫరా చేస్తున్న ముఠా..