logo

భగవద్గీత రోజుకి 1 శ్లోకం చదవటం ప్రారంభిద్దాం. భగవద్గీత మహాభారతం యొక్క ఆధ్యాత్మిక రత్నం 🔥

భగవద్గీత రోజుకి 1 శ్లోకం చదవటం ప్రారంభిద్దాం.
భగవద్గీత మహాభారతం యొక్క ఆధ్యాత్మిక రత్నం 🔥

నిజాయితీగా పనిచేయండి - ఫలితం భగవంతుడికి వదిలేయండి.


భగవద్గీత 1వ అధ్యాయం,
శ్లోకం - 1

భగవద్గీత లో రోజుకి ఒక శ్లోకం చదవటం ప్రారంభిద్దాం.

ధృతరాష్ట్ర ఉవాచ:

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః !
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ !!

ధృతరాష్ట్రుడు పలికెను : ఓ సంజయా! నా పుత్రులు, పాండురాజు పుత్రులు యుద్ధము చేయదలచినవారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో సమకూడిన పిమ్మట ఏమి చేసిరి ?

https://youtube.com/shorts/spHN9YOCt5g?si=A8bNTGDCKGGrDgdu

అక్షర సంకేతం ఛానెల్ సబ్ స్క్రైబ్ చేయండి.

#BhagavadGita #GitaDaily
#భగవద్గీత
#రోజుకిఒకశ్లోకం
#కురుక్షేత్రం
#ధర్మక్షేత్రం
#Mahabharata
#శ్రీకృష్ణసందేశం
#అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ
#GeetaPariwar #Iskcon
#SpiritualJourney #TeluguGita #GitaQuotes
#DailyGita

1
835 views