logo

సుండుపెంట గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా గ్రామ అభివృద్ధికి భాగస్వాములైన ప్రజలందరికీ కృతజ్ఞతలు. దేవలూటి కాశి రావు

సుండిపెంట పంచాయతీ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి!

గ్రామం లో రోడ్డు విస్తరణ లో భాగం లో రోడ్డు కు ఇరువైపులా ఉన్న భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్ తదిర demolishing చేస్తున్నారు స్వచ్చందముగా ఇది గ్రామ అభివృద్ధి కి శుభ పరిణామం, అందరికి కృతజ్ఞతలు . గ్రామం లో ఉన్న భూమి కబ్జాలు, గవర్నమెంట్ క్వార్టర్స్ కబ్జాలు అమ్మటం, కొనటం అది చట్ట రిత్యా నేరం ఎందుకంటే అవి ఇరిగేషన్ కు ఫారెస్ట్ వారు de forest చేసి free గా ల్యాండ్ alienation చేసారు G.O. m.s. 2764 dated 27-11-1964 total extent Land 1453 ఎకరాలు.ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న ల్యాండ్ ను వివిధ డిపార్ట్మెంట్ వారికి కొంత ల్యాండ్ ను అవసరాలు నిమిత్తం 125.43 ఎకరాలు alienation చేశారు. ఇరిగేషన్ వారి నివాసలకు కాలనీ లో 2246 క్వార్టర్స్ నిర్మాణం చేసారు అందులో హయ్యర్ టైపు 913,lower టైపు 1333 నిర్మాణం జరిగింది. అయితే ఈ క్వార్టర్ లు 1027 క్వార్టర్స్ unauthorized persons ఆక్రమించారాని విజిలెన్స్ రిపోర్ట్ గవర్నమెంట్ కు ఒక నివేదిక ఇచ్చింది (Report No. 34 C No. 912/V&E/D4/2014 dated 26/11/2014.) RTI act ద్వారా పొందాను.
ఇప్పుడు ఇరిగేషన్ పరిధిలో 749.36 ఎకరాలు ల్యాండ్ ఉంది. G.O MS No. 152PR & RD ప్రకారం సుండిపెంట ను పంచాయతీ గ్రామం గా ఏర్పాటు చేసి GO MS No. 40 ప్రకారం కొంత ల్యాండ్ ను Ac 208.74 గ్రామ పంచాయతీ కి ట్రాన్స్ఫర్ చేసారు. తర్వాత GO Ms 37 ప్రకారం మళ్ళీ ల్యాండ్ ను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ను handover చేసుకున్నారు. ఇది అక్కడ జరుతున్న పరిణామం. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే సుండిపెంటలో 121.85 ఎకరాలు ల్యాండ్ ప్రైవేట్ persons చేతిలో కి వెళ్ళపోయిందని ల్యాండ్ గ్రాబ్ అయిందని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ పరిణామం అంత నేను గవర్నమెంట్ దృష్టిలో ఉంచాను... కానీ స్పందన రాలేదు, నేను హై కోర్ట్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం PIL వేసాను 150/2025 నేనే పార్టీ ఇన్ పర్సన్ గా వాదించి ముందుగా respondence అందరికి కోర్ట్ ద్వారా నోటీసు లు పంపాను. నాకు కౌంటర్ లు ఇచ్చారు వాటికి హై కోర్టు వారు తృప్తి పడలేదు... అక్కడ ల్యాండ్, గవర్నమెంట్ క్వార్టర్స్ కబ్జాలు కోసం ఒక సీనియర్ ఆఫీసర్ ను 2 weeks లో గా appointment చేసి, 4 weeks లో గా నివేదిక సమర్పించండి అని చీఫ్ జస్టిస్ ధర్మాసనం రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఆదేశించింది.. నేను ఆ ఆర్డర్ కాపీ ని వారికీ స్వయంగా వెళ్లి ఇచ్చాను.
ఇక్కడ నా ఉద్దేశం ఒక్కటే.. ఈరోజు పేద వాళ్ళు ఇల్లు కట్టాలి అంటే కొంత ల్యాండ్ అవసరం... వారికీ భద్ర త తో కూడిన ల్యాండ్ ను ఏర్పాటు చేయడమే నా లక్ష్యం.. ల్యాండ్ grabbers కబంద హస్తం నుంచి ల్యాండ్ ను కాపాడి ఇల్లు లేని పేద వారి కోసం కోర్ట్ లో సుండీపెంట పౌరునిగా పోరాడుతున్నాను.. ఇక్కడ నా స్వార్థం ఏమి యు లేదు అని విన్నపం చేస్తున్నాను... గ్రామ స్వరాజ్యం
మీ
శ్రేయోభిలాషి
దేవలుటి కాశీ రావు
హై కోర్ట్ న్యాయవాది
9493252116

0
46 views