logo

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరింత మెరుగైన సేవల కోసం నిధులు కేటాయించండి.. ఎమ్మెల్యే అమిలినేని*..

*ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరింత మెరుగైన సేవల కోసం నిధులు కేటాయించండి.. ఎమ్మెల్యే అమిలినేని*

*ఆగిన గ్రామీణ వైద్యశాలలను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించండి*
*కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని మెరుగైన సేవల కోసం అవసరమైన నిధులు మంజూరు చేయించాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల ఆసుపత్రి భవన నిర్మాణాలు ఆగిపోయాయని వాటిని పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించి మారుమూల ప్రాంతాలలో కూడా వైద్య సేవలు అందేలా చూడాలని అనంతపురం పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ని కలసి విన్నవించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ..తప్పకుండా అవసరమైన నిధులు మజూరు చేసి వైద్యం సేవలు అందేలా చూస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కి హామి ఇచ్చారు..*

0
12 views