logo

కాపు నేత, బొలిశెట్టి సత్యనారాయణ జ‌న‌సేన నుంచి త‌ప్పుకుంటున్నట్లు, పార్టీ

కాపు నేత, బొలిశెట్టి సత్యనారాయణ జ‌న‌సేన నుంచి త‌ప్పుకుంటున్నట్లు, పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కొంతకాలం అసంతృప్తిలో ఉన్న బొలిశెట్టి.. నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన నేతలకు అన్యాయం జరుగుతుందని ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో గాలి, నీరు కోసం తాను చేసే న్యాయ పోరాటం ప్రభావతం కాకూడదని పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

మరి బొలిశెట్టి రాజీనామా జనసేన పార్టీపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా??

9
574 views