logo

అంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యా

*భక్తిశ్రద్ధలతో అంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి*

*సాలూరు బైపాస్ రోడ్డు (I ❤️ సాలూరు) సమీపంలో 33 అడుగుల అంజనేయ స్వామి విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.*

*దాత కర్నేన తిరుపతిరావు గారు విరాళం అందించడం అభినందనీయం అని వారిని కొనియాడారు*

*సాలూరుకు ఏ చెడు దృష్టి తగలకుండా, చీడ పీడలు సోకకుండా, ఆ ఆంజనేయస్వామి ఎల్లప్పుడూ ప్రజలను రక్షిస్తూ, కాపాడుతూ, అనుగ్రహిస్తారని తెలిపారు*

7
1008 views