అన్నదాన కార్యక్రమానికి విరాళం ఇచ్చిన ఎక్స్ సర్పంచ్.
అన్నదాన కార్యక్రమానికి విరాళం ఇచ్చిన ఎక్స్ సర్పంచ్.
(చంద్ర న్యూస్:-నిర్మల్ జిల్లా బ్యూరో, 31 జనవరి 2026)
నిర్మల్ మండలం ముజ్గి గ్రామం లోని మల్లన్న జాతర మహోత్సవానికి అన్నదాన కార్యక్రమానికి విరాళం 5000 రూపాయలు ఇచ్చిన ముజ్గి ఎక్స్ సర్పంచ్ పెద్దోళ్ల లావణ్య మహేందర్. అన్నదాన కార్యక్రమ సభ్యులకు డబ్బులను అందజేశారు