logo

*ప్రియుడి మోజులో పడి.. తల్లిదండ్రులను చంపిన కుమార్తె*

జర్నలిస్టు : మాకోటి మహేష్

* అల్లారుముద్దుగా పెంచారు. అడిగిందల్లా కొనిచ్చారు. కోరిందల్లా క్షణాల్లో ఆమె ముందు పెట్టారు. అదీ బిడ్డలపై తల్లిదండ్రులకు ఉండే ప్రేమ. కానీ.. ఈసారి ఆ యువతి కోరింది కాదన్నారు. అంతే.. ఆమెలో ఎక్కడలేని కోపం కట్టలు తెంచుకుంది. నేను అడిగిందే కాదంటారా అంటూ కక్ష పెంచుకుంది.

0
0 views