logo

దేవుని కడప బ్రహ్మోత్సవాలలో త్రాగునీటి పంపకాలు చేసిన కాంగ్రెస్ కడప నగర అధ్యక్షుడు గౌస్ పీర్

దేవుని కడప బ్రహ్మోత్సవాలలో త్రాగునీటి పంపకాలు చేసిన కాంగ్రెస్ కడప నగర అధ్యక్షుడు.



కడప బ్రహ్మోత్సవాలలో భాగంగా రథసప్తమి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలుసుకొని కుల మత వర్గాలకు అతీతంగా త్రాగునీటిని ఏర్పాటు చేసి పంపకాలు చేసిన కాంగ్రెస్ కడప నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్, కాంగ్రెస్ పార్టీ భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతాన్ని నమ్మి ముందుకు వెళ్తున్న పార్టీ కావున రథసప్తమి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి తాగునీటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అందరూ కుల మత వర్గ భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని, రాజ్యాంగబద్ధంగా ఉండి మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నారు

0
66 views