మాజీ మంత్రి పరిటాల రవి 21 వ వర్ధంతి కార్యక్రమం.....
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని ప్రజానాయకుడు పరిటాల రవీంద్ర
బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి పీడిత వర్గాల గుండెచప్పుడుగా నిలిచిన పరిటాల
శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివి
కుల, మత, ప్రాంతాలకు అతీతమైన వ్యక్తిత్వంతో ప్రాణమిచ్చే అసంఖ్యాకమైన అభిమానులు ఆయన సొంతం
తనను చంపుతారని తెలిసినా.. ప్రజలకు అండగా నిలబడాలన్న సంకల్పంతో వెన్నుచూపని నేత పరిటాల
పరిటాల శ్రీరాములు, రవిల అడుగుజాడల్లో నడుస్తూ వారి కుటుంబం నేటికీ ప్రజలకు అండగా నిలబడుతుంది
దివంగత నేత మాజీ మంత్రి పరిటాల రవి 21 వ వర్ధంతి సందర్భంగా వెంకటాపురం ఆయన ఘాట్ వద్ద స్థానిక నేతలతో కలిసి పరిటాల రవి చిత్రపటానికి పూలమాలవేస నివాళులర్పించడం జరిగింది.
అనంతరం పరిటాల శ్రీరామ్ అన్న ని కలవడం జరిగింది