logo

విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో.. నకిలీ నోట్లు.. కలకలం..!!!

AIMA NEWS : 24:01:2026! విశాఖపట్నం
ఐమా న్యూస్ :- విశాఖపట్నం రైల్వేస్టేషన్ లో. రెండు వందల నకిలీ నోట్లు ను జి ఆర్ పి ఆఫ్. ఎస్ ఐ.. ధనుమాజయ నాయుడు.. మరియు వారి పోలీస్ బృందం ఆకస్మికంగా భాగంగా. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతం లో అనుమానంగా తిరుగుతున్న కొందరు వ్యక్తులు ను తనిఖీ చేయగా రెండు వందలు నోట్లు సుమారుగా 3.33.570 విలువ గలదొంగ నోట్లు గుర్తించారు..ముద్దాయి తమ దైన స్టయిల్ విచారణ చెయ్యగా.. ఒడిస్సా నుండి. కడప జిల్లా ప్రొద్దుటూరు కి ప్రయాణం చేస్తున్నట్టు తేలింది.. వీళ్ళు ఒడిస్సా నుండి విశాఖపట్నం చేరుకొని.. అక్కడ నుండి రాత్రి భాగం కడప జిల్లా సమీపంలో ప్రొద్దుటూరు కి వెళ్ళాలి ani ఆలోచన unnaru అని తెలిపారు.. ఈ ముఠా ఎన్ని రోజులు నుండి ఈ స్మగిలింగ్ చేస్తున్నారు అనే విచారణ లో ఉన్నారు.. Si ధనుమ్ jaya నాయుడు.. స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు

10
888 views