logo

అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సందర్భంగా మండలంలో పర్యటన 24/01/26 (శనివారం) మధ్యాహ్నం *పర్యటనను విజయవంతం చేయాలని

తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి/చంద్రుగొండ మండలla పర్యటన

*మన MLA జారె ఆదినారాయణ పర్యటన*
*24/01/2026*
*శనివారo*

*ఉ 10 గంటల నుండి మ 12.30 వరకు*
*ములకలపల్లి మండల పర్యటన తర్వాత*

*మ 1 గం ల నుండి చండ్రుగొండ మండలం లో 1 కోటి 50 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమం లలో పాల్గొంటారు*

*మ 1గం : ఇమ్మడి రామయ్యా బంజార*
(స్కూల్ ప్రహరీ గోడ శంకుస్థాపన & CC రోడ్లు - 15 లక్షలు)
*మ 1.20 గం : చండుగొండ - రైతువేదిక*
(వ్యవసాయ పనిముట్లు పంపిణీ & CMRF చెక్కుల పంపిణీ- 10.78 లక్షలు)
*మ 2. 00 గం : చండ్రుగొండ*
(CC రోడ్లు శంకుస్థాపన - 25 లక్షలు)
*మ 2.30 గం : రావికంపాడు*
(స్కూల్ ప్రహరీ &CC రోడ్ల శంకుస్థాపన - 15 లక్షలు)
*మ 2.50 గం : దుబ్బాతండ*
(స్కూల్ ప్రహరీ శంకుస్థాపన - 10 లక్షలు)
*మ 3.10 గం : పోకలగూడెం*
(CC రోడ్లు శంకుస్థాపన - 5 లక్షలు)
*మ 3.20 గం : బాల్యతండ*
(స్కూల్ ప్రహరీ శంకుస్థాపన - 9 లక్షలు)
*మ 3.40 గం : వెంకటాయతండ*
(డ్రైనేజీ శంకుస్థాపన - 30 లక్షలు)
(స్కూల్ ప్రహరీ శంకుస్థాపన - 10 లక్షలు)
*సా 4.00 గం : సామ్యతండ*
(స్కూల్ ప్రహరీ శంకుస్థాపన - 10 లక్షలు)
*సా 4.30 గం : బాలికుంట*
(CC రోడ్లు శంకుస్థాపన - 5 లక్షలు)
*సా 4.45 గం : బెండాలపాడు*
(CC రోడ్ల శంకుస్థాపన - 5 లక్షలు)

21
1463 views