logo

నారా లోకేష్ గారి 43వ జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం*

*నారా లోకేష్ గారి 43వ జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం*

*రాజంపేట నియోజకవర్గం టిడిపి కార్యాలయం నందు చమర్తి జగన్మోహన్ రాజుగారి ఆధ్వర్యంలో యువ నాయకుడు భావితరాల ఆశాజ్యోతి టీడీపీ కార్యకర్తల ఆశా కిరణం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యా శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి 43వ జన్మదిన సందర్భంగ ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరము కార్యక్రమంలో నియోజకవర్గంలోని యువకులు, నాయకులు, కార్యకర్తల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి సిద్ధవటం మండలంలోని టిడిపి నాయకులు పలువురు పాల్గొని తమ యువ నాయకుడు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి బృహత్తర కార్యాన్ని తలపెట్టి నిర్వహిస్తున్న నియోజకవర్గం ఇన్చార్జి శ్రీ చమతి జగన్మోహన్ రాజు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు*.

0
0 views