
బడుగు బలహీన వర్గాలపై వైసీపీ నాయకులు హత్యా రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్న*.తుల్జాపూర్ స్వప్న
*బడుగు బలహీన వర్గాలపై వైసీపీ నాయకులు హత్యా రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్న*...
*తుల్జాపూర్ స్వప్న*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వీరశైవ లింగాయత్/వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్*
*ఈరోజు అనంతపురం జిల్లా పార్టీ ఆఫీస్ నందు ప్రెస్ మీట్ నిర్వహించి శ్రీమతి తుల్జాపూర్ స్వప్న మాట్లాడుతూ*.కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలకాలంలోఆంధ్రరాష్ట్రముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ రాష్ట్రాన్ని ఒక పక్కన అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ముందుకు ముందుకు తీసుకెళుతున్నారు.*
*సంక్రాంతి పండుగను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటుంటే వైసీపీ నేతలు మాత్రం ప్రశాంత వాతావరణన్ని చెడగొట్టి ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు హత్య రాజకీయాలకు పాల్పడ్డారు*
*తుని నియోజకవర్గం, కోటనందూరు మండలం, అల్లిపుడి గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు, బీసీ నేత లాలం బంగారయ్యను వైసీపీ నేతలు అతికిరాతకంగా హతమార్చారు*
*వైసీపీ నేతలు అధికారం కోల్పోయామని జీర్ణించుకోలేక అలజడలు సృష్టించే కుట్ర చేస్తున్నారు, రపరపా అంటూ పిలుపునిచ్చి దాడులకు ప్రోత్సహించారు*
*వైసీపీ హయాంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు రాజ్యాంగం ఇచ్చిన 39% రిజర్వేషన్లు కోత పెట్టడం వల్ల 16,800 మంది బీసీలకు ప్రతినిధులు రాజ్యాంగబద్ధమైన పదవులకు దూరమయ్యారు*
*బీసీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్లు దారి మళ్ళించారు*
*వైసిపి హయాంలో సొంత జిల్లా అయినటువంటి ప్రొద్దుటూరులో చేనేత వర్గానికి చెందిన నందన్ సుబ్బయ్యను రోడ్డుమీద అతికిరాతకంగా హత్య చేశారు, అమర్నాథ్ గౌడ్ ని పెట్రోలు పోసి నిప్పంటించారు, పల్నాడులో జల్లయ్య యాదవ్, తోట చంద్రయ్య లాంటి వందలాదిమంది బీసీలను హత్య చేశారు*
*అయ్యన్నపాత్రుడు, సబ్బం హరి, పల్లా శ్రీనివాస్ వంటి నేతల భవనాలను కూల్చేశారు, తోటలను నరికేశారు*
*అచ్చం నాయుడు, కొల్లు రవీంద్ర పై అక్రమ కేసులు పెట్టి వేధించారు, బీసీ మహిళా నేతలను కూడా విడిచిపెట్టలేదు ఆదిరెడ్డి భవాని, గౌత శిరీష, పంచమర్తి అనురాధ వంటి నేతలపై జగన్ సోషల్ మీడియా మూక వ్యక్తిత్వ హననానికి తెగబడింది*కానీ ఒకరు మీద కూడా చర్యలను తీసుకోలేదు ఎందుకంటే బాధితులు బీసీలు.*..
*బీసీలకు దక్కాల్సిన 75,760 కోట్లు సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి ఎనిమిది వేల ఎకరాల ఆన్ సైడ్ భూములను లాక్కొని ఉపాధిని దెబ్బతీశారు*
*విద్య నైపుణ్యం పారిశ్రామిక రాయితీలు ఆదరణ వంటి పథకాలను రద్దుచేసి వివిధ వృత్తుల చేసుకునే బీసీ కుటుంబాల పొట్టగొట్టి వారి భవిష్యత్తును అంధకారం చేశారు*