
CMRF ద్వారా పేదలకు పలు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్
AIMA న్యూస్ :
▪️ పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో 4,66,699/- రూపాయిలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు...*
*▪️హిరమండలం మండలం ధనుపురం గ్రామానికి చెందిన కోప్పల ప్రసాద్ గారికి 73,790/- రూపాయలు,తంప గ్రామానికి చెందిన చింతం కుమారి గారికి 40,786/- రూపాయిలు,శుభలైయ R&R కొలనికి చెందిన కొట్నీ రాము గారికి 50,000/-రూపాయిలు, పిండ్రువాడ గ్రామానికి చెందిన పెద్దిని శ్రీనివాసరావు గారికి 70,760/- రూపాయలు,ఎం.యల్. పురం గ్రామానికి చెందిన కీర్తి రమేష్ కుమార్ గారికి 1,19,635/- రూపాయలు, మరియు కిట్టలాపాడు గ్రామానికి చెందిన లింగుడు రమణయ్యకు 1,11,728/- రూపాయలు చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించిన శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు...*
*▪️ధన్యవాదములు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు..*
*▪️పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలో గల పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయుకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారి దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు సిఫారసు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆ కుటుంబాలకు 4,66,699/- లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థికస్థోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు.పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా CMRF నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏరోజైనా సీఎం సహాయనిది కోసం ఒక్క దరఖాస్తు అయిన చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు.*