logo

రుద్రవరం మండల ఎస్సై జయప్ప ను మర్యాద పూర్వకంగా కలిసిన ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ .

నంద్యాల జిల్లా రుద్రవరం మండల ఎస్సై జయప్ప ను సోమవారం నాడు ఆళ్లగడ్డ జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష, మాల మహానాడు జిల్లా ఇన్చార్జ్ చంద్రశేఖర్, నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ చక్రవర్తి , మాల మహానాడు నాయకులు లక్ష్మయ్య, నంద్యాల జిల్లా రజక సంఘం ఉపాధ్యక్షుడు ఆమడాల రమణ, వెల్డర్ ఓబులేసు, ఆళ్లగడ్డ తాలూకా రజక సంఘం నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు.

59
2266 views