
సీపీఐ 100వ వర్షాభివర్ధనోత్సవాలు.🔥
భరత గడ్డలో చరిత్ర రాసిన రోజు. #AIMA Suvarnaganti RaghavaRao Journalist
సీపీఐ 100వ వర్షాభివర్ధనోత్సవాలు.🔥
భరత గడ్డలో చరిత్ర రాసిన రోజు.
భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ స్థాపనకు 100 పూర్తి చేసుకుంది.🔥
ఆదివారం (జనవరి 18) ఖమ్మం లో జరిగిన బహిరంగసభ. జర్నలిస్టు గా సువర్ణగంటి రాఘవరావు మీకోసం చిన్ని కవరేజ్.
CPI శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగే భారీ బహిరంగసభకు విచ్చేసిన క్యూబా, వెనిజులా, నార్త్ కొరియా, పాలస్తీనా, వియత్నాం, నేపాల్ దేశాల ప్రతినిధుల సౌహర్ధసందేశాలతో, ముఖ్య అతిధుల ప్రసంగాలు. జాతీయ రాష్ట్ర నాయకులు ప్రసంగించారు. సభకు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు స్థానిక నేతలు అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు. పార్టీ పుట్టుక చరిత్రను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్ పోరాటాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చిన నేతలు. ఎర్రజెండాలు ఆకాశాన్ని తాకాయి. రాష్ట్ర, స్థానిక, సమస్యలు పరిష్కారం, పోరాటం తప్పదన్నారు.
ఈ సభను చూస్తే కమ్యూనిస్టుల ఊపు తగ్గలేదనిపిస్తుంది. పోరాట ఆత్మ బ్రతికేఉంది. మా తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులను కొట్టించుకోవాలి.
#dailyshorts
#CPI100వర్షాభివర్ధన
#ఖమ్మంCPIఉత్సవాలు
#కమ్యూనిస్టుపార్టీస్థాపన
#CPIశతాబ్ది
#భారతకమ్యూనిస్టుపార్టీ
#ఎర్రజెండా
#ఖమ్మంబహిరంగసభ
#CPIఖమ్మం
#తెలుగురాష్ట్రాలు
#కమ్యూనిస్టుపోరాటం
#అక్షరసంకేతం
#మైవ్యూస్_రాఘవ
*#CPIHistory*
#CommunistPartyIndia
#TelanganaPolitics
#AndhraPradeshNews
#AksharaSanketham
#MyViewsRaghava
#Vamapakshaalu