logo

గ్రామీణ వైద్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు

AIMA news : గ్రామాల్లో నిరంతరం పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులకు వారి కుటుంబ సభ్యులకు గ్రామీణ వైద్యుల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు నిరంతరం అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తూ పేద ప్రజల ఆరోగ్య సంరక్షణలో ముందుండాలని తెలియజేశారు

14
1934 views