కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం వారి క్యాంపు కార్యాలయం
*కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం వారి క్యాంపు కార్యాలయం నందు వెస్ట్ జోన్ అధ్యక్షులు నాగమల్లారెడ్డి గారు మరియు నార్త్ జన్ అధ్యక్షులు ఇలియాస్ గార్ల ఆధ్వర్యంలో డివిజన్ కమిటీ నియామకాల సమీక్ష సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు మరియు కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు కేంద్ర కార్యాలయం రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి గారు పాల్గొని అబ్జర్వర్ లకు దిశా నిర్దేశం చేశారు...*
*ఈ సమావేశం లో వైఎస్ఆర్సీపి కడప నగర కార్పొరేటర్లు & డివిజన్ ఇంచార్జి లు , అబ్జర్వర్లు, నాయకులు పాల్గొన్నారు...*