logo

వివేకానందవిగ్రహానికి పూలమాలవేసినపాలక వర్గం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో వివేకానందుని పుట్టినరోజు సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేశారు ఇందులో పాల్గొన్నవారు సర్పంచ్ మాదాసు స్రవంతి బాబు, ఉపసర్పంచ్ మందాటి బాబు, గ్రామపంచాయతీ సెక్రటరీ పవిత్ర, కొలుగూరి పూర్ణచంద్రరావు, బోనాల శ్రీశైలం, జంకె జనార్దన్ రెడ్డి మరియు వార్డ్ మెంబర్స్ పాల్గొన్నారు

27
1019 views