logo

ఘనంగా వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టరేట్ కార్యాలయంలోని పిజిఆర్ఎస్ ఆడిటోరియం భవనంలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా మొదటితరం స్వాతంత్ర సమరయోధుడు, రేనాటి వీరుడు, వడ్డే ఓబన్న గారి జయంతి ఉత్సవాలను ఘణంగానిర్వహించారు. ఈ కార్యక్రమంలో DRO రాము నాయక్ ప్రభుత్వం తరుపున ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు.జిల్లా వడ్డెరుల తరుపున ఓబన్న వారసులు మరియు అఖిల భారత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డె బాలనరసింహులు ముఖ్య అతిధులు గా పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి తరీలి వచ్చిన వడ్డెర కులబందువుల సమక్షంలో లో కార్యక్రమం ఘణంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా అధ్యక్షులు బివిఎన్ రాజు, మళ్లికార్జున, కేతానా సురేష్,శివకృష్ణ,చల్లా మధు,నంద్యాల వడ్డెర నాయకులు,వల్లెపు శంకర్, టీచర్ నాగరాజు, చల్లా వెంకటేష్ గారు మరియు ఈ కార్యక్రమంలో వడ్డెర బంధుమిత్రులు పాల్గొన్నారు.

4
4 views