logo

అహోబిలంలోని కోనేరు క్లీనింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ...
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ అహోబిలం కార్యక్రమంలో భాగంగా, స్వచ్ఛ కోనేరు క్లీనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది...

ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ నంద్యాల ప్రాంత ప్రజలు మరియు యువతీ యువకులు ముందుకు వచ్చి ఎగువ అహోబిలంలోని కోనేరు క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొని శుభ్రపరచడం జరిగిందని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు..

రాబోయే రోజుల్లో అహోబిలంను ఇంకా డెవలప్మెంట్ చేసి దర్శనానికి వచ్చిన భక్తులు ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క సౌకర్యం ఉండేలాగా చూసుకుంటామని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు...

నా పిలుపు మేరకు స్వచ్ఛ అహోబిలం స్వచ్ఛ కోనేరు క్లీనింగ్ కార్యక్రమం కు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటలకు వరకు ఉన్న విద్యార్థిని, విద్యార్థులకు మరియు నాయకులకు ప్రతి ఒక్కరికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారు..

0
46 views