MGNREGA పేరు కొనసాగించాలి*
*MGNREGA చట్టం అమలు చేయాలి*
*MGNREGA పేరు కొనసాగించాలి*
*MGNREGA చట్టం అమలు చేయాలి*
ఏఐసీసీ మరియు పిసిసి ఆదేశాల ప్రకారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అలాగే కొనసాగించాలని మరియు గాంధీ పేరు ను తొలగించకూడదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్ డి విజయ జ్యోతి ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు అందులో భాగంగా కడప నగరంలోని వన్ టౌన్ గాంధీ విగ్రహం వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు ఈ దీక్షలో కడప కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి.విజయ జ్యోతి, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ అలీ ఖాన్, పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ అశోక్ కుమార్ రెడ్డి, కడప సిటీ అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ , యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అన్వర్ భాష, జిల్లా ఉపాధ్యక్షులు సిరాజుద్దీన్ , ప్రసాద్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు మామిళ్ళ బాబు, రాష్ట్ర కార్మిక ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫైరోజ్ హుస్సేన్ , రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రెటరీలు , కమల్ భాష ,రఫీక్ ఖాన్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అఖిల్, బీసీ నాయకులు కులాయప్ప ,మండల పార్టీ అధ్యక్షులు , ఖాదర్ వలీ , రాజా, గుర్రప్ప , నరసింహ, సుధాకర్ రెడ్డి, రామకృష్ణ, రషీద్, సాంబయ్య, గంగయ్య, మహబూబ్ బాషా, నాగరాజారెడ్డి, మహిళా నాయకులు సుభాన్ బి, విజయ, సంజయ్ కాంత , డివిజన్ ఇంచార్జ్ లు హమీద్, ముబారక్ భాషా, నీలం గఫార్, కరీం , రహమతుల్లా ఖాన్, సిద్దిక్ , సర్దార్ భాష, శామీర్ హుస్సేన్ , దాసరి శ్రీనివాసులు , జాబిర్ అలీ, అంజన్ కుమార్ , సాదిక్, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు