logo

ప్రకృతి వైద్య సలహాదారుగా ఇటీవల నియామకమైన శ్రీ మంతెన సత్యనారాయణ రాజు .

ప్రకృతి వైద్య సలహాదారుగా ఇటీవల నియామకమైన శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ను నేడు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సలహాదారుగా తనకు అవకాశం కల్పించినందుకు సత్యనారాయణరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

0
99 views