logo

సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మున్సిపల్ ఆఫ్ ప్రాంగణం లో సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని కార్యాలయం ప్రాంగణం లో వేసి రంగుల ముగ్గులను పరిశీలించి. అనంతరం బోగీ మంటలు వెలిగించారు.

3
269 views