పోలవరం ప్రాజెక్ట్ సెట్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. 🔥 #AIMA Suvarnaganti RaghavaRao Journalist
పోలవరం ప్రాజెక్ట్ సెట్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. 🔥
బుధవారం పోలవరం ప్రాజెక్టు పర్యటన చేసి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం. పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని పనిచేయాలని, ఎడమ కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు నీరు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, ఇతర మంత్రులు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
#dailyupdates
#PolavaramProject
#CMNaraChandrababuNaidu
#APCMVisit
#PolavaramUpdate
#పోలవరం
#పోలవరంప్రాజెక్ట్
#చంద్రబాబునాయుడు
#ఏపీసీఎం
#PolavaramCanal
#AksharaSankethamOfficial
#MyViewsRaghava
#Kutamifollowes
#APIrrigation
#NimmalaRamaNaidu
#KolusuParthasarathi
#NadendlaMonohar