logo

శ్రీ సత్యసాయి జిల్లా.. పుట్టపర్తి లోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన డిస్టిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ DISHA

శ్రీ సత్యసాయి జిల్లా..
పుట్టపర్తి లోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన డిస్టిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ DISHA కమిటీ చైర్మన్ హోదాలో పాల్గొన్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు పార్థసారధి* గారు అనంతరం పార్లమెంట్ సభ్యులు హిందూపురం పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అడిగి తెలుసుకుని అధికారులకు దిశా నిర్దేశం చేశారు మరియు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె శ్యాం ప్రసాద్ గారు మరియు పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి గారు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు....

5
360 views