కడప నగరంలో జిల్లా అధ్యక్షుడు కలిసిన టిడిపి నాయకులు
ఈరోజు కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు భూపేష్ సుబ్బిరామిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది కొండ సుబ్బయ్య గారు బండి జయ శేఖరగారు కొండ్రెడ్డి జనార్దన్ రెడ్డి నాదెండ్ల దస్తగిరి మొదలైనవారు కలవడం జరిగింది